రామ్ గోపాల్ వర్మ అంటే కేరాఫ్ కాంట్రవర్సీ అని చెప్పొచ్చు. ఎపుడు ఎక్కడ, ఎవరిపై ఎలాంటి ట్వీట్స్ చేస్తాడో ఆ బ్రహ్మ దేవుడుకు కూడా తెలియదంటే అతిశయోక్తి కాదు. తన మనసుల ఏముందో నిర్మొహమాటంగా చెప్పడం వర్మను చూసే నేర్చుకోవాలి. ఎప్పుడు ఏదో ఇష్యూ మీద కాంట్రవర్సీ ట్వీట్స్ చేస్తూ వార్తల్లో నిలవడం రామ్ గోపాల్ వర్మ శైలి. గత కొన్ని రోజులుగా కరోనాతో పాటు రాజకీయ నాయకులపై తనదైన శైలిలో పంచ్‌లు వేస్తూ టైమ్ పాస్ […]