SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » viral » Ramgopal Verma Shares His First Love Who Inspired Rangeela Kshanakhsanam

తన ఫస్ట్ క్రష్ – ఎవరో చెప్పేసిన వర్మ!.. ట్వీట్ వైరల్!!.

  • Written By: Raj Mohan Reddy
  • Published Date - Fri - 27 August 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
తన ఫస్ట్ క్రష్ – ఎవరో చెప్పేసిన వర్మ!.. ట్వీట్ వైరల్!!.

రామ్ గోపాల్ వర్మ అంటే కేరాఫ్ కాంట్రవర్సీ అని చెప్పొచ్చు. ఎపుడు ఎక్కడ, ఎవరిపై ఎలాంటి ట్వీట్స్ చేస్తాడో ఆ బ్రహ్మ దేవుడుకు కూడా తెలియదంటే అతిశయోక్తి కాదు. తన మనసుల ఏముందో నిర్మొహమాటంగా చెప్పడం వర్మను చూసే నేర్చుకోవాలి. ఎప్పుడు ఏదో ఇష్యూ మీద కాంట్రవర్సీ ట్వీట్స్ చేస్తూ వార్తల్లో నిలవడం రామ్ గోపాల్ వర్మ శైలి.  గత కొన్ని రోజులుగా కరోనాతో పాటు రాజకీయ నాయకులపై తనదైన శైలిలో పంచ్‌లు వేస్తూ టైమ్ పాస్ చేస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ రీసెంట్ గా తన సీక్రెట్ ను ఫాలోవర్స్ తో పంచుకున్నారు.

తన ఫస్ట్‌ లవర్‌ను పరిచయం చేస్తూ ఆమె ఫొటో షేర్‌ చేశాడు. వర్మ కాలేజీ రోజుల్లో ఓ అమ్మాయిని ప్రేమించినట్లు ఈ సందర్భంగా వెల్లడించాడు. ఆమె పేరు పోలవరపు సత్య అని, మెడిసిన్‌ చేసినట్లు తెలిపాడు. విజయవాడలోని సిద్దార్థ ఇంజనీరింగ్‌ కాలేజీ రామ్ గోపాల్ వర్మ బిటెక్‌ చదవగా అదే క్యాంపస్‌లో సిద్దార్థ మెడికల్‌ కాలేజీలో సత్య మెడిసిన్‌ చేసిందట.   రెండు క్యాంపస్‌లు ఒకేచోట ఉండటంతో రోజు సత్యను చూసేవాడినని, అలా తనతో ప్రేమలో పడిపోయినట్లు చెప్పాడు. ఆమె డబ్బు ఉన్న మరో వ్యక్తితో ప్రేమలో ఉన్న కారణంగా తనని పట్టించుకునేది కాదనే భావనలో ఉండేవాడినన్నాడు. అలా ‘రంగీలా’ మూవీ స్టోరీ పుట్టిందని అన్నాడు.

ప్రస్తుతం సత్య అమెరికాలో మెటర్నిటీ డాక్టర్‌గా పని చేస్తున్నట్లు వర్మ చెప్పాడు. అంతేగాక బీచ్ తీరాన స్విమ్‌సూట్‌లో ఉన్న ఆమె ఫొటోలను తన వరుస ట్వీట్‌లలో షేర్‌ చేశాడు. ‘క్షణ క్షణం’ సినిమాలో కథానాయిక శ్రీదేవికి సత్య పేరునే పెట్టి అభిమానాన్ని చాటుకున్నారు. అలా తను ఎంతో ఇష్టపడిన తొలి ప్రేయసి పేరును సినిమాల్లో అంతకంటే ఎక్కువ ఇష్టపడే శ్రీదేవి పాాత్రకు పెట్టుకోవడం ఆర్జీవికే చెల్లింది. శ్రీదేవి అంటే రామ్ గోపాల్ వర్మకు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

The woman in blue swim suit is SATYA ..She was my 1st ever Love in my college days at Siddhardha engineering college Vijayawada.. @polavarapusatya is currently in the US practising Maternal Fetal medicine specialist and OB Gyn pic.twitter.com/UjsnhEGhwY

— Ram Gopal Varma (@RGVzoomin) August 25, 2021

Tags :

  • Kshana Kshnam
  • love
  • rgv
  • Satya
  • Sridevi
  • Twitter
Read Today's Latest viralNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఎక్స్‌తో బాగా ఆదాయం రావాలా! ఎలాన్ మస్క్ బంపర్ ఆఫర్..

ఎక్స్‌తో బాగా ఆదాయం రావాలా! ఎలాన్ మస్క్ బంపర్ ఆఫర్..

  • ప్రియుడిని మరువలేక షాకింగ్ నిర్ణయం తీసుకున్న ప్రియురాలు.. ఏం చేసిందంటే?

    ప్రియుడిని మరువలేక షాకింగ్ నిర్ణయం తీసుకున్న ప్రియురాలు.. ఏం చేసిందంటే?

  • ప్రేమ పేరుతో మోసం?.. జబర్దస్త్ ఆర్టిస్ట్ నవసందీప్ పై యువతి ఫిర్యాదు?

    ప్రేమ పేరుతో మోసం?.. జబర్దస్త్ ఆర్టిస్ట్ నవసందీప్ పై యువతి ఫిర్యాదు?

  • ప్రేమ పేరుతో యువతిని మోసం చేసిన వాలంటీర్.. బెంగళూర్ తీసుకెళ్లి!..

    ప్రేమ పేరుతో యువతిని మోసం చేసిన వాలంటీర్.. బెంగళూర్ తీసుకెళ్లి!..

  • ఏం స్కెచ్ ఏసింది భయ్యా!.. ప్రియుడితో కలిసి తండ్రి హత్యకు ప్లాన్!.. చివరకు అలా!

    ఏం స్కెచ్ ఏసింది భయ్యా!.. ప్రియుడితో కలిసి తండ్రి హత్యకు ప్లాన్!.. చివరకు అలా!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

Most viewed

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

  • కృష్ణా ఎక్స్ ప్రెస్ రైలులో పొగలు.. పరుగులు తీసిన జనం..!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam