ఇటీవల ఏపీలో పలువురు సీనియర్ నేతలు కన్ను మూయడంతో ఆ పార్టీలో విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. టీడీపీ సీనియర్ నేత శత్రుచర్ల చంద్రశేఖర్‌రాజు కన్నుమూశారు. కొంత కాలంగా ఆయన కిడ్నీ సంబంధింత వ్యాధితీ తీవ్ర ఇబ్బందులకు గురి అవుతూ వచ్చారు. చికిత్స పొందుతున్న ఆయన ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. యువకుడిగా ఉన్న సమయంలో ఆయన కాంగ్రెస్ పార్టీకి ఆకర్షితుడై రాజకీయాల్లోకి వచ్చారు. గతంలో కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1989-94లో నాగూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా […]