మంచిర్యాల- ఈ రోజుల్లో కొన్ని వివాహ బంధాలకు బీటలు వారుతున్నాయి. జీవితం చివరి వరకు కలిసి ఉంటామని ప్రమాణం చేసి పెళ్లి చేసుకున్న భార్యా, భర్తల్లో కొందరు పెడదోవ పడుతున్నారు. భర్తను కాదని భార్య, లేదంటే భార్యను కాదని భర్త మరొకరితో సంబధం పెట్టుకుని సంసారాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఇలాంటి అక్రమ సంబంధాల వల్ల పరువు పోవడంతో పాటు, కొన్ని సందార్బాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొందరి వైవాహిక బంధాల్లో భాగస్వామిని అర్థం చేసుకోకుండా అనుమానించే వారి వల్ల […]