అవును…నిజంగానే బండ్ల గణేష్ మనసు మార్చుకున్నారు. ఇటీవల కొన్ని రోజుల క్రితం ట్విట్టర్ ఖాతాకు గుడ్ బై చెప్పనున్నానంటూ ట్విట్టర్ వేదికగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీంతో బండ్ల గణేష్ తీసుకున్న నిర్ణయం పట్ల మీడియాలో సైతం చర్చ జరిగింది. ఇక తాజాగా మరో ట్విట్‌తో నేను మనసు మార్చున్నానంటూ వెనక్కి తగ్గాడు. అయితే తాజాగా బండ్ల గణేష్ ఓ ట్విట్ చేస్తూ..పెద్దలు జర్నలిస్ట్ డైరీ సతీష్ బాబు గారు ఈ రోజు ప్రజలకి సోషల్ మీడియా […]