ఇటీవల కాలంలో కుక్కలు దాడి చేసి పిల్లలను హతమార్చిన ఘటనలను ఎన్నో చూశాం. ఆ మద్య ఒక బాలుడిపై సుమారు 12 కుక్కలు దాడి చేస్తుండగా తన కొడుకును కాపాడే ప్రయత్నంలో అడ్డుగా వెళ్లిన తల్లి పై కూడా దాడి చేసి తీవ్రంగా గాయపరచగా.. స్థానికులు తల్లీ కొడుకును ఆసపత్రికి తరలించారు. ఇలా ఎక్కడో అక్కడ చిన్నా, పెద్దలపై కుక్కలు దాడులకు పాల్పపడుతూనే ఉన్నాయి. మహరాష్ట్రలో ఓ చిన్నారిపై కుక్కలు దాడి చేసి చంపేశాయి. వివరాల్లోకి వెళితే.. […]