కొద్దికాలంగా ఇండస్ట్రీలో వరుస విషాదాలు సినీ ప్రేక్షకులను, అభిమానులను కలవరపెడుతున్నాయి. ఇటీవల సినీ ప్రముఖుల మరణాలను మరవకముందే తాజాగా బుల్లితెర నటి వైశాలి టక్కర్ మృతిచెందిన వార్త అందరినీ విషాదంలో ముంచింది. ఇండోర్ కు చెందిన ఈ బ్యూటీ.. తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఒక్కసారిగా టీవీ పరిశ్రమను షాక్ కి గురిచేసింది. అయితే.. ఇండోర్ లోని తేతేజి నగర్ పోలీసులు వైశాలి మరణంపై కేసు నమోదు చేశారు. ‘ససురల్ సిమర్ కా’ సీరియల్ ద్వారా […]