హైదరాబాద్- తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి భువనగిరి జిల్లాలోని వాసాలమర్రి గ్రామంలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఈనెల 22న తన పర్యటనకు సంబందించిన విషయాన్ని స్వయంగా సీఎం ఆ గ్రామ సర్పంచ్‌కి ఫోన్ చేసి చెప్పడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈనెల 22 వ తేదీన మీ గ్రామానికి వస్తున్నానని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పడంతో ఆ సర్పంచ్ ఆనందానికి అవధుల్లేవు. తన పర్యటనకు కావాల్సిన ఏర్పాట్ల గురించి ముఖ్యమంత్రి సర్పంచ్‌కు వివరించారు. గ్రామంలో రెండు రకాల కార్యక్రమాల్లో […]