కొత్త సంవత్సరం వేడుకల్లో దేశం మెుత్తం మునిగిపోయి ఉంటే.. టీమిండియా క్రికెట్ లో మాత్రం విషాదం నెలకొంది. న్యూ ఇయర్ వేడుకలను తన కుటుంబంతో కలిసి సెలబ్రేట్ చేసుకోవాలని రిషభ్ పంత్ తన స్వస్థలానికి బయలుదేరాడు. కానీ అనుకోని కారు ప్రమాదం కారణంగా తీవ్రంగా గాయపడ్డాడు పంత్. ఈ ప్రమాదం నుంచి పంత్ ను ఓ బస్ డ్రైవర్ కాపాడాడు. ప్రమాదంలో గయపడి అప్పటికే రక్తం కారుతున్న శరీరంతో ఉన్న పంత్.. గయపడ్డ తర్వాత బస్ డ్రైవర్ […]