ప్రజాప్రతినిధులు అంటే ప్రజల కోసం, ప్రజల చేత ఎన్నుకోబడిన వ్యక్తులు. ప్రజల అవసరాలను తీర్చడం ప్రజాప్రతినిధుల కర్తవ్యం. ఇంకా చట్టసభలో ప్రజల సమస్యలు, అభివృద్ధి పనులపై మాట్లాడటం వారి బాధ్యత. శాసన సభ సమావేశాలు ఎంతో విలువైన కాబట్టి ప్రతి ప్రజాప్రతినిధి.. ప్రజల వాయిస్ ను అక్కడ బలంగా వినిపించాలి. అయితే నేటికాలంలో చాలా మంది ఎమ్మెల్యేలు, ఎంపీ అసెంబ్లీలను, పార్లమెంట్ సమావేశాలకు డుమ్మాకొడుతుంటారు. కానీ కొందరు ప్రజాప్రతినిథుల నిజాయితీని చూస్తే ఔరా ! అనిపిస్తుంది. ఎన్ని […]