సర్కారు వారి పాట సినిమాలో హీరోగా నటిస్తున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఇక ఈ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఇందులో మహేష్ కు జోడిగా నటిస్తున్నారు హీరోయిన్ కీర్తి సురేష్. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక తాజాగా ఈ చిత్రానికి సంబందించిన ఓ సీన్ లీక్ అయ్యింది. లీక్ అయినా ఈ సీన్ ఇప్పుడు ఈ నెట్టింట్లో హల్చల్ గా మారింది. మైత్రి మూవీ మేకర్స్ […]