ప్రస్తుత కాలంలో హీరోయిన్ అంటే ఒంటి మీద కేజీ కండ లేకుండా.. తెల్లగా మెరిసిపోవాలి. కలర్ కాస్త తక్కువగా ఉన్నా సరే.. అస్సలు ఊరుకోరు. తెల్లగా సున్నం కొట్టినట్లు కేజీల కొద్ది మేకప్‌తో కవర్ చేస్తారు. కానీ పాతిక సంవత్సారలు వెనక్కి వెళ్లండి.. హీరోయిన్ అంటే ముద్దుగా, బొద్దుగా ఉండాలి. కలర్‌తో పని లేదు.. ముఖంలో కళ ఉందా లేదా అన్నది మాత్రమే చూసేవారు. నాటి తరం హీరోయిన్ల ముందు.. ఇప్పటి వారు ప్రతి అంశంలో తేలిపోతారు. […]