ఛత్తీస్ ఘడ్- ఈ ప్రపంచంలో జంతువులను, పక్షులకు మనిషితో ఎంతో అవినాభావ సంబంధం ఉంది. కొన్ని జంతువులు మనుషులకు మచ్చిక అవుతుంటాయి. కానీ ఒక్కోసారి జంతువులు మనుషులకంటే కూడా మానవత్వం చూపిస్తుంటాయి. మనిషి కంటే జంతువులే నయం అనిపించేలా ప్రవర్తిస్తుంటాయి జంతువులు. ఇదిగో ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో జరిగిన ఘటనే ఇందుకు ఉహాదరణగా చెప్పుకోవచ్చు. మనసు, మానవత్వం లేని ఓ తల్లి తన బిడ్డను నిర్మానుష్య ప్రాంతంలో వదిలి వెళితే, వీధి కుక్క తల్లిగా మారింది. తన […]