టాలెంట్ ఎవరి సొత్తు కాదు.. టాలెంట్ ఉన్నవారు ఎక్కడైనా నెగ్గుతారు అన్న సత్యం అందరికీ తెలిసిందే. సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఎంతో మంది ఔత్సాహిక కళాకారులు తమ టాలెంట్ చూపిస్తు షభాష్ అనిపించుకుంటున్నారు. ఇక కొంతమంది సోషల్ మీడియాలో పాపులర్ అయ్యేందుకు ఏ పనైనా చేసేందుకు ఇష్టపడుతుంటారు. ఫన్నీ వీడియోస్, ఎవరూ చేయని పనులు చేస్తూ ఎంత పాపులర్ అవుతుంటారో.. అంతే నెగిటివిటీని కూడా చూడాల్సి ఉంటుంది. ఓ మహిళ తన సృజనాత్మకతతో సోషల్ మీడియాలో […]