Saradhi: కరోనా తరువాత బాక్సాఫీస్ లెక్కలు పూర్తిగా మారిపోయాయి. చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేకుండా కంటెంట్ ని బట్టే ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారు. ఇలా.. క్రైసిస్ లో సక్సెస్ అయిన చిన్న సినిమాలు చాలానే ఉన్నాయి. “బింబిసార, కార్తికేయ-2” వంటి సినిమాలు ఈ కోవలోకే వస్తాయి. అయితే.. ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద అంతే స్థాయి మ్యాజిక్ ని రిపీట్ చేయడానికి సిద్ధంగా ఉన్న సినిమా ‘సారథి’. నందమూరి తారకరత్న” హీరోగా నటించిన ఈ […]