WWE: ప్రముఖ ఎంటర్టైన్మెంట్ షో WWE మాజీ మహిళా రెస్లర్ సారా లీ కన్నుమూశారు. ఈ విషయాన్ని సారా లీ తల్లి టెర్రీ ధ్రువీకరించారు. గురువారం ఆమె తన సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టు పెట్టారు. ‘‘బరువెక్కిన గుండెలతో ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. నా కూతరు సారా వెస్టన్ దేవుడి దగ్గరకు వెళ్లిపోయింది. సారా ఆకష్మిక మరణంతో మేమంతా షాక్లో ఉన్నాము. ఇంకా అంత్యక్రియలకు ఏర్పాట్లు కూడా చేయలేదు’’ అని పేర్కొన్నారు. అయితే, సారా మరణానికి […]