SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Wwe Former Star Sara Lee Passed Away

అతి చిన్న వయసులో ప్రముఖ WWE స్టార్‌ కన్నుమూత!

  • Written By: venkybandaru
  • Published Date - Fri - 7 October 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
అతి చిన్న వయసులో ప్రముఖ WWE స్టార్‌ కన్నుమూత!

WWE: ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్‌ షో WWE మాజీ మహిళా రెస్లర్‌ సారా లీ కన్నుమూశారు. ఈ విషయాన్ని సారా లీ తల్లి టెర్రీ ధ్రువీకరించారు. గురువారం ఆమె తన సోషల్‌ మీడియా వేదికగా ఓ పోస్టు పెట్టారు. ‘‘బరువెక్కిన గుండెలతో ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. నా కూతరు సారా వెస్టన్‌ దేవుడి దగ్గరకు వెళ్లిపోయింది. సారా ఆకష్మిక మరణంతో మేమంతా షాక్‌లో ఉన్నాము. ఇంకా అంత్యక్రియలకు ఏర్పాట్లు కూడా చేయలేదు’’ అని పేర్కొన్నారు. అయితే, సారా మరణానికి గల కారణాలను ఆమె వెల్లడించలేదు. ఇక, సారా మరణంపై డబ్ల్యూడబ్ల్యూఈ కూడా స్పందించింది. శుక్రవారం సారా మరణంపై ట్విటర్‌లో ఓ పోస్టు పెట్టింది. ‘‘ సారా లీ మరణించిందని తెలిసి డబ్ల్యూడబ్ల్యూఈ చింతిస్తోంది. ఆమె ‘‘టఫ్‌ ఎనఫ్‌’’ విన్నర్‌గా ఎంతో మందికి స్పూర్తిదాయకంగా నిలిచారు.

సారా లీ కుటుంబానికి, మిత్రులకు, అభిమానులకు డబ్ల్యూడబ్ల్యూఈ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తోంది’’ అని పేర్కొంది. కాగా, సారా లీ 1992లో అమెరికాలోని, మిచిగాన్‌లో జన్మించారు. 2015లో డబ్ల్యూడబ్ల్యూఈలో రెస్లింగ్‌ కెరీన్‌ను ప్రారంభించారు. పలు రెస్లింగ్‌ కాంపిటీషన్స్‌లో పాల్గొన్నారు. కేవలం ఒక సంవత్సరం మాత్రమే డబ్ల్యూడబ్ల్యూఈలో ఉన్నారు. 2016లో డబ్ల్యూడబ్ల్యూఈ నుంచి బయటకు వచ్చారు. 2017లో మాజీ డబ్ల్యూడబ్ల్యూఈ రెస్లర్‌ వెస్లే బ్లేక్‌ను పెళ్లి చేసుకున్నారు. వీరికి ముగ్గురు సంతానం. 2022 అక్టోబర్‌ 6న ఆమె మరణించారు. అతి చిన్న వయసులోనే సారా ప్రాణాలు కోల్పోటం కుటుంబానికి తీరని లోటని చెప్పాలి. అభిమానులు సైతం ఆమె ఆకస్మిక మరణానికి చింతిస్తున్నారు. సోషల్‌ మీడియా వేదికగా సంతాపాన్ని తెలియజేస్తున్నారు.

WWE is saddened to learn of the passing of Sara Lee. As a former “Tough Enough” winner, Lee served as an inspiration to many in the sports-entertainment world. WWE offers its heartfelt condolences to her family, friends and fans. pic.twitter.com/jtjjnG52n7

— WWE (@WWE) October 7, 2022

  • ఇవి కూడా చదవండి: వీడియో: ధోని మాస్టర్ ప్లాన్ కు అడ్డంగా బుక్కైన అఫ్రిదీ! సచిన్ ఎలా అవుట్ చేశాడో చూడండి..

Tags :

  • Sara Lee
  • WWE
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Florida: 69 ఏళ్ళ వయసులో డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్ మూడో పెళ్లి! ఆ బ్యూటీ ఎవరో తెలుసా?

Florida: 69 ఏళ్ళ వయసులో డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్ మూడో పెళ్లి! ఆ బ్యూటీ ఎవరో తెలుసా?

  • అసభ్యకర ట్వీట్ చేసిన WWE సూపర్ స్టార్ హల్క్ హోగన్! ట్వీట్ వైరల్..

    అసభ్యకర ట్వీట్ చేసిన WWE సూపర్ స్టార్ హల్క్ హోగన్! ట్వీట్ వైరల్..

  • రెజ్లింగ్ బెల్ట్ తో మంచు లక్ష్మి.. వైరల్ అవుతున్న ఫోటోలు..

    రెజ్లింగ్ బెల్ట్ తో మంచు లక్ష్మి.. వైరల్ అవుతున్న ఫోటోలు..

  • చావు దెబ్బలు తిన్న WWE రెజ్లింగ్ స్టార్ రే మిస్టీరియో! వీడియో వైరల్..

    చావు దెబ్బలు తిన్న WWE రెజ్లింగ్ స్టార్ రే మిస్టీరియో! వీడియో వైరల్..

  • John Cena: మనసున్న మారాజు ‘జాన్‌ సెనా’.. పిల్లల కోర్కెలు తీర్చి గిన్నిస్‌ రికార్డుకు ఎక్కాడు!

    John Cena: మనసున్న మారాజు ‘జాన్‌ సెనా’.. పిల్లల కోర్కెలు తీర్చి గిన్నిస్‌ రికార్డుకు ఎక్కాడు!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam