వర్జిన్ గెలాక్టిక్ కు చెందిన వ్యోమనౌక అంతరిక్షంలోకి వెళ్లొచ్చిన సంగతి తెలిసిందే. ‘‘వర్జిన్ స్పేస్ మిషన్’’ పేరుతో చేపట్టిన ఈ ప్రాజెక్టు ద్వారా ఆరుగురు వ్యోమగాములు కొన్ని నిమిషాలపాటు అంతరిక్ష యాత్ర చేసి భూమిపైకి తిరిగి వచ్చారు. సంస్థ అధిపతి రిచర్డ్ బ్రాన్సన్ తో పాటు తెలుగు అమ్మాయి బండ్ల శీరీష దిగ్విజయంగా అంతరిక్ష యాత్ర చేసొచ్చిన సంగతి తెలిసిందే. ఈ యాత్ర విజయవంతం కావడంతో ప్రజల్లో ఆసక్తి పెరిగింది. ఇప్పుడు లేటెస్ట్ గా అంతరిక్షంలోకి ప్రయాణించే […]