పాలమూరు రూరల్- మహబూబ్ నగర్ జిల్లా మరో అద్భుతమైన కార్యక్రమానికి వేధిక అయ్యింది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాలమూరు రికార్డు నెలకొల్పింది. ఇప్పటి వరకు ప్రపంచంలో ఎక్కడా చెయ్యని వినూత్న కార్యక్రమంతో గిన్నిసీ రికార్డుల్లోకెక్కింది మహబూబ్ నగర్. అదికూడా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు మీద రికార్డు వెలకొల్పడం విశేషం. మహబూబ్ నగర్ జిల్లాలోని కేసీఆర్ ఎకో అర్బన్ పార్క్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కింది. జిల్లాకు చెందిన మహిళా సమాఖ్య నేతలు […]