ఈ రోజుల్లో ఆడ పిల్లలకు రక్షణ లేకుండా పోతుంది. రోడ్డుపై ఆడది కనిపిస్తే చాలు.. దుర్మార్గులు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. అభం శుభం తెలియని చిన్నారులను అత్యాచారం చేస్తూ ఆపై హత్యలు చేస్తున్నారు. దేశంలో ఇలాంటి ఘటనలు ఇప్పటికీ అక్కడక్కడ జరుగుతూనే ఉన్నాయి. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ గ్రామ వాలంటీర్ 5వ తరగతి చిన్నారిపై అత్యాచారం చేశాడు. ఆ చిన్నారి కేకలు వేయడంతో స్థానికులు గమనించి ఆ బాలికను రక్షించారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన […]