మనిషన్నాక కూసింత కళాపోషణ ఉండాలని ఓ మహా నటుడు అన్నాడు. కానీ కొంతమంది కూసింతని కొండంత చేసి తమ శరీరాన్ని బాగా పోషించుకుంటూ ఉంటారు. కాయం అంటే వాళ్ళ దృష్టిలో ఒక కళ. ఆ కళని పోషించడాన్నే కాయపోషణ అని వాళ్ళ అభిప్రాయం. కాయపోషణ కోసం అన్నం, వెరైటీ వెరైటీ కూరలు, పండ్లు, స్పైసీ బిర్యానీలు, పిజ్జాలు, బర్గర్లు అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే ఫుడ్ మార్ట్‌లో సరుకులన్నీ ఇక్కడే కిలోమీటర్ క్యూ కడతాయి. రకరకాల రుచులకు […]