సమాజంలో జరిగే అరాచకాలను అరికడుతూ ప్రజలను రక్షించడం పోలీసుల కర్తవ్యం. సంఘ విద్రోహక శక్తులను అరికట్టే క్రమంలో అప్పుడప్పుడు పోలీసులు తుపాకీలకు కూడా పని చెప్తుంటారు. గన్ ఎలా వినియోగించాలో అనే విషయంలో పోలీసులకు పూర్తి స్థాయిలో శిక్షణ ఉంటుంది. తుపాకీలను బుల్లెట్లతో లోడ్ చేయడం, వాటిని ఏ విధంగా ఉపయోగించాలి అనే దానిపై పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో శిక్షణ ఇస్తుంది. అనంతరం శిక్షణ పొందిన అధికారులను విధుల్లోకి పంపిస్తారు. అలా వెళ్లిన తరువాత కూడా […]