ఇంగ్లాండ్ లోని బర్మింగ్ హామ్ వేదికగా జరుగుతోన్న కామన్వెల్త్-2022 క్రీడల్లో భారత్ బోణి కొట్టింది. భారత్ తొలి పతకాన్ని ఖాతాలో వేసుకుంది. పురుషుల వెయిట్ లిఫ్టింగ్ లో 55 కేజీల విభాగంలో పోటీ పడిన సంకేత్ సార్గర్ రజత పతకాన్ని గెలుపొందాడు. మొత్తం 248 కిలోలు ఎత్తి ఈ ఘనత సాధించాడు. మలేషియాకు చెందిన అనిక్ కస్డాన్ మొత్తం 249 కిలోలు ఎత్తి స్వర్ణం సాధించగా.. శ్రీలంకకు చెందిన దిలంక కుమారా 225 కేజీల బరువు ఎత్తి […]