దేశంలో క్రైమ్ కేసుల సంఖ్య రోజు రోజుకు విపరీతంగా పెరిగిపోతోంది. ఆస్తి గొడవలు, ప్రేమ వ్యవహారాలు, వివాహేతర సంబంధాలు ఇలా ఎన్నో రకాల వ్యవహారాల్లో క్షణికావేశంలో కొందరు హత్యలకు కాలు దువ్వుతున్నారు. అయితే ఇటీవలమ ఓ భార్యాభర్తల గొడవలో భాగంగా ఓ అల్లుడు సొంత అత్తనే దారుణంగా హత్య చేశాడు. అందరూ చూస్తుండగా అత్తను హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. […]