సంజయ్ మంజ్రేకర్.. మాజీ క్రికెటర్. అలాగే ప్రస్తుత వ్యాఖ్యత. ఇంత వరకు సంజయ్ కి అంతా గౌరవం ఇస్తారు. కానీ.., ఆటగాళ్ళని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి వ్యాఖ్యలు చేయడం, ఆ తరువాత విమర్శలకి గురి కావడం ఈ మాజీ క్రికెటర్ కి అలవాటు. టీమ్ ఇండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాపై గతంలో ఇలానే కామెంట్స్ చేశాడు మంజ్రేకర్. జడ్డు బిట్ అండ్ పీసెస్ క్రికెటర్ మాత్రమే. అతను మ్యాచ్ విన్నర్ కాదు అంటూ కామెంట్స్ చేశాడు. […]