తల్లి కావడం ప్రతి మహిళ జీవితంలో మధురమైన అనుభూతి. నవ మోసాలు మోసి.. ఓ బిడ్డకు జన్మనివ్వడం అనే ఆ అనుభూతిని వర్ణించడం మాటల్లో సాధ్యం కాదు. ప్రస్తుతం అదే ఫీలింగ్‌ని ఏంజాయ్ చేస్తున్నారు సంజనా గల్రానీ. బుజ్జిగాడు, సత్యమేవ జయతే సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది సంజనా గల్రానీ. ఇటీవలే గ్రాండ్‌గా సీమంతం జరుపుకున్న ఆమె తాజాగా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆమెకు వైద్యం అందించిన మహిళా డాక్టర్ సోషల్ మీడియాలో వెల్లడించింది. […]