టాలీవుడ్ యంగ్ హీరోలలో హిట్స్, ప్లాప్స్ పక్కనపెట్టి వరుస సినిమాలతో దూసుకుపోతున్న యువహీరో కిరణ్ అబ్బవరం. మొదటి రెండు సినిమాలతో మంచి హిట్స్ అందుకున్న ఈ హీరో.. ఈ ఏడాది ఇప్పటివరకే మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. సెబాస్టియన్, సమ్మతమే సినిమాల తర్వాత రీసెంట్ గా ‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’ సినిమా రిలీజ్ చేశాడు. కానీ.. ముందు రెండు సినిమాల మాదిరే ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచిందని ట్రేడ్ వర్గాలు […]