Sanitation Workers: పారిశుధ్య కార్మికుల నెల జీతం రూ. 8 లక్షలా!.. అని ఆశ్చర్యపోతున్నారా.. మరీ అంతలా ఆశ్చర్యపోకండి.. ఎందుకంటే.. ఇది కనీస జీతం మాత్రమే.. క్లీనింగ్ పని చేస్తూ నెలకు 8 లక్షలకు పైనే సంపాదించే వాళ్లు కూడా ఉన్నారు. కానీ, అది మన ఇండియాలో మాత్రం కాదులెండి. మరి ఎక్కడా? అంటారా.. కంగారుల దేశం ఆస్ట్రేలియాలో.. ఈ దేశంలో పారిశుధ్య కార్మికుల కొరత విపరీతంగా ఉంది. క్లీనింగ్ పని చేయటానికి ఎవరూ రావటం లేదు. […]