స్పోర్స్ట్ డెస్క్- ప్రపంచ క్రికెట్ మ్యాచ్ లలో అత్యంత ఉత్కంఠ రేపేది భారత్, పాకిస్థాన్ మ్యాచ్ అని వేరే చెప్పక్రర్లేదు. ఈనెల 24న భారత్-పాక్ జట్ల మధ్య జరిగే టీ-20 ప్రపంచకప్ మ్యాచ్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. టీ20 ప్రపంచకప్-2021లో భాగంగా గ్రూప్-ఏ, గ్రూ-బిలోని క్వాలిఫయర్స్ జట్ల మధ్య తొలి రౌండ్ లీగ్ మ్యాచ్‌లు ఆదివారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ మ్యాచ్ ల అనంతరం మేజర్ జట్ల మధ్య సూపర్ 12 స్టేజ్ మ్యాచ్ లు […]