ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అని ఊరికే అనలేదు. పెళ్లి చేయడం అంటే అంత ఈజీ కాదు మరి. ప్రస్తుతం పెళ్లిలో రిసెప్షన్, సంగీత్ వంటివి తప్పనిసరి అయిపోయాయి. అలా ఎంతో గ్రాండ్ గా ఏర్పాటు చేసిన సంగీత్ లో ఆ పెళ్లికూతురు- మిత్రులు, బంధువులతో కలిసి సరదాగా డాన్స్ చేస్తోంది. అది చూసి తట్టుకోలేని వరుడు ఆమెను అందరూ చూస్తుండగానే చెంప మీద కొట్టాడు. ఆ తర్వాత జరిగిన ఘటన అందరినీ.. ముఖ్యంగా […]