ఫిల్మ్ డెస్క్- యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా రాధేశ్యామ్. బుట్ట బొమ్మ పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. జిల్ మూవీ ఫెమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రాధే శ్యామ్ వస్తోంది. యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ ఫిల్మ్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. డార్లింగ్ ప్రభాస్ విక్రమాదిత్య అనే పాత్రలో కనిపించనున్నారు. రాధే శ్యామ్ నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్లు, గ్లింప్స్, పాటలు అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాయి. షూటింగ్ పూర్తి చేసుకున్న […]