టోక్యో ఒలంపిక్స్‌లో భాగంగా సెమీ ఫైనల్‌లో రెజ్లింగ్‌లో కజకిస్థాన్ ఆటగాడు సనయవ్ భారత రెజ్లర్ రవికుమార్ దాహియా పోటీ పడిన విషయం తెలిసిందే. అందులో భారత అథ్లటిక్ రవి కుమార్ ప్రదర్శనకు అంతా సంతోషపడ్డారు. హోరాహోరిగా సాగిన ఈ ఒలంపిక్స్‌లో చివరికి రవికుమార్ ఏకంగా రజత పతకాన్ని అందించి భారత కీర్తి పతకాన్ని రెపరెపలాడించాడు. అయితే ఇక్కడ ఒకటి గమనించాలి. ఈ రెజ్లింగ్ సెమీ ఫైనల్‌లో ఆడుతున్న క్రమంలో రవి కుమార్ చేయి కండరాన్ని కజకిస్థాన్ ఆటగాడు […]