ఇండస్ట్రలో మెగాస్టార్ చిరంజీవికి ప్రత్యేక ప్రస్థానం, హిస్టరీ ఉంది. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా తన ప్రస్థానాన్ని ప్రారంభించి… నేడు మెగాస్టార్గా ఎదిగిన తీరు ఎందరికో ఆదర్శం. ఇక కెరీర్ పరంగా ఆయన ఎంత సక్సెస్ఫుల్ పర్సనో.. వ్యక్తిగత జీవితంలో కూడా విజయవంతంగా రాణిస్తున్నారు. మంచి భర్తగా, తండ్రిగా నిలిచారు. పిల్లలపై ఆయన ఎంత ప్రేమ చూపుతారో.. ఇక భార్య సురేఖను కూడా అంతే గౌరవిస్తారు. ఆమె వల్లనే ఆయన కెరీర్లో ఇంత సక్సెస్ సాధించానని అనేక సందర్భాల్లో […]