Flipkart Big Billion Days Sale: ప్రీమియం స్మార్ట్ ఫోన్ కొనాలనేది మీ కోరికా? ఏదైనా ఆఫర్ ఉన్నపుడు తక్కువ ధరలో అలాంటి ప్రీమియం స్మార్ట్ ఫోన్ ను సొంతం చేసుకోవాలనుకుంటున్నారా? అయితే.. ఇంకెందుకు ఆలస్యం.. అలాంటి అద్బుతమైన అవకాశం వచ్చేసింది. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ అందుకు తెరలేపింది. బిగ్ బిలియన్ డేస్ సేల్ లో భాగంగా 75 వేల విలువైన శాంసంగ్ ఫోన్ ను 32 వేలకే అందుబాటులోకి తెచ్చింది. ఆ […]