దక్షిణ కొరియా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం శాంసంగ్ అత్యంత చవకైన స్మార్ట్‌ఫోన్ ‘గెలాక్సీ ఎఫ్04’ ను భారత మార్కెట్‌లో లాంచ్ చేసింది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, మీడియా టెక్ ప్రాసెసర్, డ్యుయల్ కెమెరా సెటప్.. వంటి అధునాతన ఫీచర్స్ దీని సొంతం. 6.5 ఇంచెస్ హెచ్డీ ప్లస్ డిస్‌ప్లే కల ఈ ఫోన్ జేడ్ పర్పుల్, ఓపల్ గ్రీన్ కలర్స్‌లో అందుబాటులో ఉండనుంది. 4జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ సామర్థ్యం గల ఎఫ్04ను లాంఛింగ్ ఆఫర్ […]