దక్షిణ కొరియా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం శాంసంగ్ అత్యంత చవకైన స్మార్ట్‌ఫోన్ ‘గెలాక్సీ ఎఫ్04’ ను భారత మార్కెట్‌లో లాంచ్ చేసింది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, మీడియా టెక్ ప్రాసెసర్, డ్యుయల్ కెమెరా సెటప్.. వంటి అధునాతన ఫీచర్స్ దీని సొంతం. 6.5 ఇంచెస్ హెచ్డీ ప్లస్ డిస్‌ప్లే కల ఈ ఫోన్ జేడ్ పర్పుల్, ఓపల్ గ్రీన్ కలర్స్‌లో అందుబాటులో ఉండనుంది. 4జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ సామర్థ్యం గల ఎఫ్04ను లాంఛింగ్ ఆఫర్ లో భాగంగా రూ.7,499లకే సొంతం చేసుకోవచ్చు. లాంచింగ్ ఆఫర్ ముగిశాక దీని ధర రూ. 9,499గా నిర్ణయించారు. ఈ నెల 12 నుంచి ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ వేదికగా సేల్స్ ప్రారంభమవుతాయి. ఫోన్‌కు ఏడాది వారంటీ, ఇన్‌బాక్స్ యాక్సెసరీస్‌కు ఆరు నెలల వారంటీ ఉంటుంది.
It’s #F4Fast, and it’s F 4 Finally here. The new Samsung Galaxy F04 comes loaded with amazing features, and you can grab one before anyone else. Match the features correctly and leave the right answers in the comments to win the #GalaxyF04, F 4 Free. T&C apply. pic.twitter.com/FN8kosSJgT
— Samsung India (@SamsungIndia) January 4, 2023
The most awaited budget-friendly smartphone Samsung Galaxy F04 will be launched in India on Wednesday, 4 January 2023, 12 pm #GalaxyF04 pic.twitter.com/f8IrsVvkPm
— Shivani (@Shivanii_Thakur) January 4, 2023