140 కోట్లకు పైగా జనాభా ఉన్న మనదేశం స్మార్ట్‌ఫోన్లకు అత్యంత విలువైన మార్కెట్. అందుకే.. విదేశీ కంపెనీలు అన్నీ కూడా ఇక్కడే మకాం వేసి.. పబ్బం గడుపుకుంటున్నాయి. రోజుకో కంపెనీ ఏదో ఒక పేరుతో ఫోన్లను మార్కెట్ లోకి వదులుతున్నాయి. ఈ తరుణంలో వీటి మధ్య పోటీ ఎక్కువవుతోంది. ధర తక్కువుగా ఉంటే తప్ప.. కొనుగోలుదారులు వాటిపై ఆసక్తి చూపట్లేదు. ఈ నేపథ్యంలో పోటీలో నిలబడానికి దక్షిణ కొరియా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం శాంసంగ్ ముందడగు వేసింది. ఫోన్ […]