తెలుగు ఇండస్ట్రీలో సంచలన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రాంగోపాల్ వర్మ ఏది చేసినా సెన్సేషన్ అవుతుందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ప్రస్తుతం ఆయన కొండా దంపతులపై బయోపిక్ ‘కొండా’ మూవీ తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఆయన అమ్మవారికి నైవేద్యంగా విస్కీని సమర్పించారు. దీనికి సంబంధించిన ఫోటోను ఆయన తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఇక్కడ దేవతగా సమ్మకను అందరూ దేవతగా కొలుస్తారు. అలాంటి దేవతకు వర్మ విస్కీ ఆఫర్ చేస్తున్నానంటూ విస్కీ ముందుకు చూపించాదు.. అది కూడా కొండా […]