దేశంలో అత్యాచార దాడులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. గుడి, బడి అని తేడా లేకుండా అడ్డొచ్చిన ఆడ పురుగుపై కొందరు కేటుగాళ్లు కోరికలు తీర్చుకుంటూ దారుణాలకు పాల్పడుతున్నారు. ఇటు పండు ముసలవ్వల నుంచి అటు అయిదేళ్ల చిన్నారుల వరుకు ఇలా ఎవ్వరినీ కూడా వదలకుండా అత్యాచారాలు చేస్తూ ఆడదానికి నరకం చూపిస్తున్నారు. ఇలాంటి సంచలన ఘటనలపై ప్రభుత్వాలు ఇప్పటికే నిర్భయ, దిశ వంటి చట్టాలు రూపొందించినా.. దుర్మార్గుల ప్రవర్తనలో ఏ మాత్రం కూడా మార్పు రావడం లేదు. […]