సమీర్ వాంఖడే.. గత కొన్ని రోజుల నుంచి బలంగా వినిపిస్తున్న పేరు. అయితే షారుఖ్ ఖాన్ కుమార్ అర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు విషయంలో అరెస్ట్ చేసిన వ్యవహారంలో సమీర్ వాంఖడే ప్రముఖ పాత్ర వహించారు. దీంతో ఎన్సీబీ ముంబై జోనల్ అధికారిగా ఉన్న ఆయన పనితీరుపై విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంటున్నాడు. ఇక్కడ మరో విషయం ఏంటంటే..? అర్యాన్ ఖాన్ విడుదల విషయంలో షారుఖ ఖాన్ కుటుంబం నుంచి రూ. .25 కోట్లు డిమాండ్ […]
ముంబయి- బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ముంబయిలోని సముద్ర తీరంలో భారీ షిప్ లో రేవ్ పార్టీ జరుగుతోందన్న సమాచారంతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో షారుక్ కొడుకు ఆర్యన్ ఖాన్ తో పాటు మరో ఏడు మందిని ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అదిగో అప్పటి నుంచి ఆర్యన్ ఖాన్ బెయిల్ కోసం షారుక్ ఖాన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. […]