ఈ మద్య మనుషుల్లో మానవత్వపు విలువలు పూర్తిగా నశించిపోతున్నాయి. అమ్మ అంటే.. ఆత్మీయత, తీయదనం, నమ్మకం.. ఒక్కటేమిటి అమ్మగురించి ఎంత చెప్పినా తక్కువే. కంటికి రెప్పలా చూసుకుంటుంది.. తన పిల్లల కోసం ప్రాణాలు సైతం లెక్కచేయదు. ఈ మద్య కొంత మంది తల్లి అనే పదానికి మచ్చతెస్తున్నారు. కొంత మంది పెళ్లి కాకుండానే తల్లులు కావడంతో పుట్టిన పిల్లలను చెత్త కుప్పల్లో, మురికి కాల్వల్లో, నిర్జీవ ప్రదేశాల్లో వదిలేస్తున్నారు. తాజాగా ఓ చిన్నారిని బతికుండగానే పొలంలో పాతిపెట్టిన […]