ఫిల్మ్ డెస్క్- ఇప్పుడు తెలుగు సినీ వర్గాల్లో ఎక్కడ చూసినా నాగ చైతన్య, సమంతల విడాకుల గురించే చర్చ జరుగుతోంది. గత కొంత కాలంగా వీళ్లిద్దరు విడిపోతున్నారని అంతా అుకుంటున్నా.. అందులో నిజమెంత ఉందో, అబద్దం ఎంత ఉందో తెలియక చాలా మంది కన్ఫూజ్ లో ఉన్నారు. కానీ ఇప్పుడు తామిద్దరం విడిపోతున్నాం అని నాగచైతన్య, సమంత అధికారికంగా ప్రకటించడంతో అందరికి క్లారిటీ వచ్చేసింది. ఇక నాగచైతన్య, సమంతల విడాకుల వ్యవహారంపై అక్కినేని ఫ్యామిలీ పెద్ద నాగార్జున […]
ఫిల్మ్ డెస్క్- నాగచైతన్య, సమంత.. ఇప్పుడు ఎక్కడ చూసినా వీళ్లిద్దరి గురించే చర్చ జరుగుతోంది. సమంత, నాగచైతన్యలు విడిపోయారని, త్వరలోనే విడాకులు కూడా తీసుకోబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. డైవోర్స్ వార్తలను ఇద్దరిలో ఒక్కరు కూడా ఖండించకపోవడం, అక్కినేని కుటుంబ సభ్యులు ఎవ్వరు దీనిపై స్పందించకపోవడంతో నాగచైతన్య, సమంతలు విడాకులు తీసుకోవడం ఖాయమని టాలీవుడ్ వర్గాలతో పాటు, అభిమానులు అనుకుంటున్నారు. ఇదిగో ఇటువంటి సమయంలో ప్రముఖ సినీ, పొలిటికల్ ఆస్ట్రాలజర్ వేణు స్వామి సమంత, నాగచైతన్య విడాకుల […]