గత కొంత కాలంగా సోషల్ మీడియాలో యంగ్ కపుల్స్ అక్కినేని నాగ చైతన్య-సమంతలు విడాకులు తీసుకోబోతున్నారన పుకార్లకు నిన్నటితో క్లారిటీ ఇచ్చారు.విడాకులు తీసుకున్నట్లుగా అక్కినేని నాగచైతన్య-సమంత అధికారికంగా ప్రకటించారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో కొత్త విషయం తెరపైకి వచ్చింది. ‘ఏం మాయ చేసావే ’ చిత్రం తర్వాత కొంతకాలం సమంత-చైతూ ప్రేమలో మునిగిపోయి పెళ్లికూడా చేసుకున్నారు. ఆ సమయంలో ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండేది.. ఈ నేపథ్యంలోనే పెళ్లికి ముందుకు ఇరు కుటుంబ సభ్యులు ప్రీ-మ్యారిటల్ […]