కోల్ కత్తా (నేషనల్ డెస్క్)- మామూలు సర్పంచ్ గా పోటీ చేయాలంటేనే లక్షల రూపాయలు కావాలి. అదే ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే.. సామాన్యుల వల్లే అయ్యే పనేనా.. అసలు ఉహించుకోవడానికి వీలు కాని ఆలోచన ఇది. కానీ అందరిని ఆశ్చర్యపోయేలా చేస్తూ ఓ సాధారణ మహిళ ఎమ్మెల్యేగా గెలిచింది. అది కూడా మామూలు కూలీ చేసుకుని జీవనం సాగించే మహిళ ఎమ్మెల్యే కావడమంటే నిజంగా ఆశ్చర్యమే కదా. పశ్చిమ బెంగాల్లోని ఓ మారుమూల ప్రాంతంలో ఓ సాధారణ […]