చైనా దేశంలోని వుహాన్ లో పుట్టుకు వచ్చిన మాయదారి మహమ్మారి కరోనా. రెండేళ్ల నుంచి కరోనా ధాటికి మనిషి ప్రాణాలే కాదు.. ఆర్థిక నష్టాలు కూడా ఎన్నో జరిగాయి. కేవలం కరోనా మాత్రమే కాదు.. వివిధ రకాల వైరస్ లు ఇప్పుడు మనిషికి పాటిల శాపాలుగా మారుతున్నాయి. తాజాగా అమెరికాను మరో కొత్త వ్యాధి వణికిస్తోంది. వంటగదిలో ఉండే ఉల్లిపాయే దీనికి కారణమని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఉల్లిపాయల నుంచి సాల్మొనెల్లోసిస్ అనే వ్యాధి వ్యాపిస్తోంది. సాల్మొనెల్లా […]