ఫిల్మ్ డెస్క్- సల్మాన్ ఖాన్.. బాలీవుడ్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్. చాలా మంది హీరోయిన్లతో ప్రేమలో పడ్డ సల్మాన్.. ఇప్పటి వరకు పెళ్లి మాత్రం చేసుకోలేదు. ఎప్పటికప్పుడు సల్మాన్ పెళ్లి అంటూ బాలీవుడ్ లో గుసగుసలు వినిపించడమే కాని పెళ్లి మాత్రం జరగలేదు. సల్మాన్ ఖాన్ పెళ్లి, రిలేషన్షిప్స్, డేటింగ్ల గురించి ఎప్పడూ సినిమా ఇండస్ట్రీలో చర్చ జరుగుతూనే ఉంటుంది. ఇలాంటి వార్తలపై చాలా వరకు మౌనంగానే ఉంటారు సల్మాన్. ఐతే తాజాగా సల్మాన్ ఖాన్ పెళ్లిపై […]