భారతదేశం.. భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రదర్శిస్తోంది. ఏ దేశంలో అయినా మనకు ఏక దేవతారాధన కనిపిస్తుంది. కానీ మన భారతీయ సమాజంలో మాత్రం బహు దేవతారాధనతో పాటు ప్రకృతిని కూడా ఆరాధించే సంస్కృతి ఉంది. రాళ్లు, వృక్షాలకు కూడా పూజలు చేసి.. భక్తిగా ఆరాధిస్తాం.. ఆర్తిగా కొలుస్తాం. దైవ దర్శనం కోసం ఎంత దూరమైనా వెళ్తాం.. ఎన్ని అడ్డంకులను అయినా దాటుతాం. అమర్నాథ్ యాత్ర ఈ కోవకు చెందినదే. మంచు కొండల్లో.. సరిగా ఊపిరి కూడా ఆడని పరిస్థితులను […]