పాకిస్థాన్ మాజీ కెప్టెన్, దిగ్గజ బౌలర్ వసీం అక్రమ్ గురించి సంచలన విషయాలు బయటికొచ్చాయి. పాకిస్థాన్ జాతీయ జట్టులోకి వచ్చిన కొత్తలో తన సీనియర్ ఆటగాళ్ల నుంచి వసీం అక్రమ్‌కు ఎదురైన చేదు అనుభవాలు వెలుగులోకి వచ్చాయి. తన సీనియర్ క్రికెటర్ సలీమ్ మాలిక్ వసీం అక్రమ్‌ను మసాజ్ చేయమని ఆదేశించడం.. అలాగే అతని బూట్లు, బట్టలు క్లీన్ చేయమని చెప్పడంలాంటి ఆసక్తికర విషయాలు తెలుస్తున్నాయి. పాకిస్థాన్ క్రికెట్ చరిత్రలో దిగ్గజ బౌలర్‌గా, గొప్ప కెప్టెన్ పేరు […]