భారత క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్ ఎంఎస్ ధోని భార్య సాక్షి సింగ్ వ్యక్తిగత స్వేచ్ఛపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఐపీఎల్ 2022 సీజన్ ఆడేందుకు ధోని జట్టుతో కలిసి సూరత్‌లో ఉన్నాడు. ధోనితో పాటే భార్య సాక్షి సింగ్, కూతురు జీవా కుడా వచ్చారు. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సీఎస్‌కే మేనేజ్‌మెంట్ నిర్వహించిన కార్యక్రమంలో సాక్షి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ”వంద కోట్ల మందిలో 11 మంది […]
స్పోర్ట్స్ డెస్క్- మహేంద్రసింగ్ ధోని ఐపీఎల్ లో తన సత్తా ఎంటో అందరికి చూపించాడు. అలా ఒక్కసారి కాదు.. వరుసగా నాలగోసారి చెన్నై సూపర్ కింగ్స్ కు ఐపీఎల్ ప్రీమియర్ లీగ్ టైటిల్ అందించాడు. ఐపీఎల్ సీజన్ 2021 టైటిల్ ను క్రికెట్ అభిమానులకు బహుమతిగా ఇచ్చాడు ఎంఎస్ ధోని. ఇదిగో ఇటువంటి సమయంలో ధోనీ మరో తీపి కబురును చెప్పబోతున్నాడంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలో ఎంఎస్ ధోని భార్య సాక్షి ఫొటోలు […]