చెన్నై- తమిళనాడులో దారుణం చోటుచేసుకుంది. పన్నెండో తరగతి చదువుతున్న విద్యార్థిని హాస్టల్ వార్డెన్ వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఉంటున్న హాస్టల్ వార్డెన్ తనను క్రైస్తవ మతంలోకి మారాలని దారుణంగా వేధించారని ఆసుపత్రిలో చికిత్స పొందిన సమయంలో పోలీసు వాంగ్మూలంలో తెలిపింది. తంజావూరులోని సెయింట్ మైఖేల్స్ గర్ల్స్ హోంలో ఉంటూ పన్నెండో తరగతి చదువుతోంది పదిహేడేళ్ళ వయసుగల ఈ విద్యార్థిని. ఆమె తన ఆవేదనను వ్యక్తం చేసిన ఓ వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. హాస్టల్ […]